Telangana: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీలో చెలరేగిన మంటలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకి సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ మూడో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకి సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ మూడో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, అక్కడ పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వీడియో ఇదిగో, ఏ పాము కరిచిందో తెలీక 2 పాములని చంపి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, తీరా చూస్తే
Huge Fire near Shamshabad Airport
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)