Hyderabad Fire Accident: షేక్‌పేట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఆయిల్ లీకై ఒక్కసారిగా ఎగసిన మంటలు, పక్కనే ఉన్న దుకాణాలకు..
ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఆయిల్ లీకై.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట వెల్డింగ్ షాప్‌లో మంటలు సంభవించాయి. దీంతో పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి
హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఆయిల్ లీకై.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట వెల్డింగ్ షాప్‌లో మంటలు సంభవించాయి. దీంతో పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. రెండు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)