Hyderabad: వీడియో ఇదిగో, రోడ్డు మీద కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి రక్షించిన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి, ప్రస్తుతం నిలకడగా అతని ఆరోగ్యం
హైదరాబాద్ నగరంలో బేగంపుట్ వద్ద ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి వెంటనే అతనికి సీపీఆర్ ఇస్తూ కాపాడారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఏసీపీపై సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. వీడియో చూడండి
హైదరాబాద్ నగరంలో బేగంపుట్ వద్ద ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి వెంటనే అతనికి సీపీఆర్ ఇస్తూ కాపాడారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఏసీపీపై సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. వీడియో చూడండి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)