Hyderabad: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని గర్బవతిని చేసిన కానిస్టేబుల్.. ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు, కానిస్టేబుల్‌పై కేసు, రిమాండ్‌కు తరలింపు
న్యాయం చేస్తానని నమ్మించి యువతిని గర్భవతిని చేశాడు ఓ కానిస్టేబుల్(Medchel Police Station). డబ్బుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని.. గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు(Constable) వచ్చింది యువతి.
న్యాయం చేస్తానని నమ్మించి యువతిని గర్భవతిని చేశాడు ఓ కానిస్టేబుల్(Medchel Police Station). డబ్బుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని.. గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు(Constable) వచ్చింది యువతి. కేసు విషయమై మాట్లాడుదామని ఇంటికి పిలిపించుకుని.. తనకి పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశాడు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి(Constable Sudhakar Reddy).
పోలీస్ అన్నలూ మీరు గ్రేట్.. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వివాహితను కాపాడిన రాచకొండ పోలీసులు (వీడియో)
యువతి గర్భం దాల్చగా.. బలవంతంగా అబార్షన్ చేయించాడు సుధాకర్ రెడ్డి. యువతి అడ్డు తొలగించాలనుకునే క్రమంలో పలుమార్లు ఆమెపై దాడి చేశాడు కానిస్టేబుల్. ఈ నెల 3న కమిషనరేట్‌లో యువతి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సుధాకర్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
Hyderabad Constable sexually assaulted women..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)