Female Thieves in Hyderabad: ఆడ దొంగలు వచ్చేశారు హైదరాబాదీలు జాగ్రత్త, ఇంట్లో చొరబడి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన సీసీటీవీ పుటేజీ ఇదిగో..

ఇప్పటివరకు మగాళ్లే దొంగతనాలు చేస్తుండగా తాజాగా ఆడవాళ్లు కూడా రాత్రుళ్లు దొంగతనాలకు బయలుదేరారు. దీనికి సంబంధించిన పుటేజీ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నగరంలోని శాస్త్రి నగర్లో మహిళా దొంగలు పడ్డారు.ఓ ఇంట్లో చొరబడి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ చోరీ చేసి ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Female Thieves in Hyderabad (Photo-Video Grab)

హైదరాబాద్ నగరంలో దొంగలు అందినకాడికి దోచుకెళుతున్నారు. ఇప్పటివరకు మగాళ్లే దొంగతనాలు చేస్తుండగా తాజాగా ఆడవాళ్లు కూడా రాత్రుళ్లు దొంగతనాలకు బయలుదేరారు. దీనికి సంబంధించిన పుటేజీ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నగరంలోని శాస్త్రి నగర్లో మహిళా దొంగలు పడ్డారు.ఓ ఇంట్లో చొరబడి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ చోరీ చేసి ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Female Thieves in Hyderabad (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)