IPL Auction 2025 Live

Hyderabad: చట్నీలో వెంట్రుక వచ్చినందుకు రూ. 5 వేలు జరిమానా, ఏఎస్ రావు నగర్‌లో హోటళ్లపై దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

పరిశుభ్రత పాటించిన హోటళ్లపై కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు ECIL, A S రావు నగర్‌లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది.

Hyderabad: fine of Rs. 5,000 was imposed on Chutneys, situated in A S Rao Nagar, ECIL, for serving a chutney with hair

తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లపై, హోటళ్లపై దాడులు చేస్తున్నారు. పరిశుభ్రత పాటించిన హోటళ్లపై కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు ECIL, A S రావు నగర్‌లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది.ECIL సమీపంలోని A S రావు నగర్, Chutneys వద్ద టిఫెన్ చట్నీలో ఒక వెంట్రుక కనుగొనబడింది.ఈ విషయాన్ని కస్టమర్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే అతను తప్పును ఒప్పుకుని మళ్లీ ఫ్రెష్ వంటకాన్ని అందించాడు. అయితే కస్టమర్ మాత్రం దీనిని ఎక్స్ వేదికగా అధికారులకు షేర్ చేశారు. దీంతో వారు చర్యలు తీసుకున్నారు.  బిర్యానీలో బొద్దింక, అడిగినందుకు మీ పెళ్ళాం వండితే రాదా అని హోటల్ యజమాని దురుసు సమాధానం, వీడియో ఇదిగో..

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)