Hyderabad Fire Video: వీడియో ఇదిగో, పంజాగుట్ట అగ్ని ప్రమాదంలో తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
పంజాగుట్ట ఎర్రమంజిల్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఎర్రమంజిల్‌లోని ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు.పంజాగుట్ట TrPS కి చెందిన B. శ్రవణ్ గౌడ్ తో పాటు PCO సత్యనారాయణ & HGO రామ్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించారు. వీడియో ఇదిగో, పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం, 4వ అంతస్తులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)