Hyderabad Gangrape: బాలికపై అత్యాచార ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌, ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని హోంమంత్రి మహమ్మూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఆదేశాలు

జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాలికపై అత్యాచార ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచార ఘటన వార్తలు చూసి షాక్‌ గురయ్యానన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమ్మూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

TRS Party working president, Telangana IT Minister KTR | Photo: Twitter

జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాలికపై అత్యాచార ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచార ఘటన వార్తలు చూసి షాక్‌ గురయ్యానన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమ్మూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అన్నారు. నిస్పక్షపాత విచారణ జరిపించాలన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement