Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్మాంగాలతో పాటు గొంతు కోసి చంపిన దుండగులు, వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు
దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మాంగాలు కోసి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మాంగాలు కోసి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడిని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన పుట్టరాము అలియాస్ సింగోటం రామన్న(35)గా గుర్తించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డుపై యువతిని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన యువకుడు, ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)