Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, అర్థరాత్రి రూ. 2 వేలు ఇవ్వాలంటూ టీ మాస్టర్‌ని దారుణంగా కొట్టిన యువకుడు
రూ. 2 వేలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. బాగ్ లింగంపల్లిలో అర్ధరాత్రి ఓ పాన్‌షాప్ దగ్గరకి వచ్చిన చోటు, నరేశ్ ఇద్దరు యువకులు అక్కడ పనిచేసే చాయ్ మాస్టర్‌తో రూ.2 వేలు ఇవ్వాలని గొడవకు దిగారు.
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ. 2 వేలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. బాగ్ లింగంపల్లిలో అర్ధరాత్రి ఓ పాన్‌షాప్ దగ్గరకి వచ్చిన చోటు, నరేశ్ ఇద్దరు యువకులు అక్కడ పనిచేసే చాయ్ మాస్టర్‌తో రూ.2 వేలు ఇవ్వాలని గొడవకు దిగారు. చోటు అనే యువకుడు చాయ్ మాస్టర్‌ను దారుణంగా కొట్టి, పాన్‌షాప్‌కి వచ్చిన కస్టమర్లపై కూడా దాడి చేశాడు. ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)