క్యాడ్ బరీ చాక్లెట్‌లో బతికున్న పురుగు.. కంగుతిన్న బాధితుడు.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!
హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి క్యాడ్ బరీ చాక్లెట్ కొన్నాడు.. తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీంతో కంగుతిన్న బాధితుడు దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.
Hyderabad, Feb 10: హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి క్యాడ్ బరీ చాక్లెట్ కొన్నాడు.. తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీంతో కంగుతిన్న బాధితుడు దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)