Hyderabad: వీడియోలు ఇవిగో, మద్యం తాగి మృతి చెందిన మందుబాబు, అతన్ని బయటకు లాగి పడేసిన వైన్స్ నిర్వాహకులు, కోపంతో షాపును ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు

హైదరాబాద్ - నాచారంలోని కనకదుర్గ వైన్స్‌కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్ నిర్వాహకులు బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందారు.

Representative image. (Photo Credits: Unsplash)

హైదరాబాద్ - నాచారంలోని కనకదుర్గ వైన్స్‌కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్ నిర్వాహకులు బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందారు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుటుంబ సభ్యులు కలిసి వైన్స్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం భార్య వైన్స్ షాపులోకి వెళ్లి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Here's Videos

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement