Hyderabad Shocker: వీడియో ఇదిగో, బిర్యానిలో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు రెస్టారెంట్ సిబ్బంది దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కస్టమర్ మృతి

హైదరాబాద్ - పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లి యాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేశారు. లియాకత్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Customer Murdered at Meridian Restaurant in Hyderabad’s Punjagutta After Argument Over Extra Curd for Biryani

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు కస్టమర్ మీద పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో కస్టమర్ మృతి చెందారు. హైదరాబాద్ - పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లి యాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేశారు. లియాకత్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Customer Murdered at Meridian Restaurant in Hyderabad’s Punjagutta After Argument Over Extra Curd for Biryani

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement