Hyderabad: హైదరాబాద్‌లో రూ. 69.04 లక్షల విలువైన రూ. 2000 నకిలీ నోట్ల మార్పిడి గుట్టు రట్టు చేసిన పోలీసులు, నలుగురు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో ఫేక్ కరెనీ నోట్ల గుట్టును రట్టు చేశారు పోలీసులు, మోచి కాలనీలో రూ. 69.04 లక్షల విలువైన రూ. 2000 నకిలీ నోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీటిపై Children Bank of India" అని ముద్రించిన Fake Notesని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో ఇదిగో..

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)