Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసన, టీడీపీ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు రుచి చూపించిన పోలీసులు, వీడియో ఇదిగో..
చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జి చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు
చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జి చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటామని నినదించారు. నానక్‌రామ్‌గూడ ఐటీ జోన్‌లోని విప్రో సర్కిల్ వద్ద ఐయామ్ విత్ సీబీఎన్’ అని రాసి ఉన్న ప్లకార్డులను, బ్యానర్లను ప్రదర్శించారు. ‘వుయ్ వాంట్ జస్టిస్.. జై బాబు.. జై బాబు..’ అంటూ నినాదాలు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)