Hyderabad Rains: పంజాగుట్ట వద్ద భారీగా వరద, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు, వీడియో ఇదిగో..
అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్ నగరాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగానే.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)