Hyderabad Shocker: 18 రోజుల పసికందును లక్ష రూపాయలకు అమ్మేసిన కసాయి తండ్రి, రంగంలోకి దిగి బిడ్డను తల్లికి అప్పగించిన పోలీసులు

హైదరాబాద్ బండ్లగూడా పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి తన 18 రోజుల పసికందును రూ.1 లక్షకు విక్రయించాడు. శిశువు కనపడకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తండ్రి అసిఫ్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

father Sold 18-day-old baby for Rs 1 lakh in Bandlaguda Arrest

హైదరాబాద్ బండ్లగూడా పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి తన 18 రోజుల పసికందును రూ.1 లక్షకు విక్రయించాడు. శిశువు కనపడకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తండ్రి అసిఫ్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ ఘటనలో తండ్రి ,చంద్ సుల్తానా,మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పసికందును తల్లికి అప్పగించారు పోలీసులు.  తీవ్ర విషాదం, ఈత కొడుతుండగా స్విమ్మింగ్ పూల్‌లో పడిన కరెంట్ తీగ, విద్యుత్ షాక్ కొట్టి 16 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement