Hyderabad Shocker: అదనపు కట్నం కోసం భార్యపై భర్త దారుణం, అనంతరం మీ కుమార్తె చనిపోయిందంటూ అత్తింటివారికి ఫోన్

మధురా నగర్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో అదనపు కట్నం కోసం భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్రహింసలకు గురిచేశాడు ఓ కసాయి భర్త. అదనపు కట్నం కోసం పాలు విరిగాయి అని సాకుగా చూపి భార్యని దారుణంగా కొట్టాడు.

Hyderabad Shocker: husband beat his wife Brutally for breaking the milk due to extra dowry Watch Video

మధురా నగర్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో అదనపు కట్నం కోసం భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్రహింసలకు గురిచేశాడు ఓ కసాయి భర్త. అదనపు కట్నం కోసం పాలు విరిగాయి అని సాకుగా చూపి భార్యని దారుణంగా కొట్టాడు. మూడురోజుల పాటు గదిలో బంధించి పైశాచికంగా దాడి చేసి.. మీ కుమార్తె చనిపోయింది అంటూ తల్లి దండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశాడు. తల్లిదండ్రులు వెంటనే కూతురు దగ్గరకు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Hyderabad Shocker: husband beat his wife Brutally for breaking the milk due to extra dowry Watch Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now