Hyderabad: ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం, సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి కూలిన మట్టిదిబ్బలు, ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి
హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌లో ఓ హోటల్ సెల్లార్ లో జరుగుతున్న పునర్నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్ లో తవ్వకాలు జరుపుతుండగా గోడ కూలి, కూలీల మీద పడింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరో కూలీకి తీవ్రగాయాలు అయ్యాయి. ఎల్బీ నగర్ లోని సితారా హోటల్ లోఈ ప్రమాదం చోటు చేసుకుంది.

చనిపోయిన వారంతా బీహార్ వలస కూలీలేనని పోలీసులు వెల్లడించారు. గాయపడిన కూలీని చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి కూలిన మట్టిదిబ్బలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)