Hyderabad Shocker: మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరిన అగంతకుడు, బయటకు పొమ్మనడంతో 2వ అంతస్తు నుండి దూకేశాడు, వీడియో ఇదిగో..
హైదరాబాద్‌లోని నిజాంపేటలో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎలా ప్రవేశించావని అని ఆ వ్యక్తిని ధైర్యవంతురాలు అయిన మహిళ ప్రశ్నించింది.
హైదరాబాద్‌లోని నిజాంపేటలో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎలా ప్రవేశించావని అని ఆ వ్యక్తిని ధైర్యవంతురాలు అయిన మహిళ ప్రశ్నించింది. అతన్ని వెంటనే బయటకు వెళ్లాలని లేకుంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తానని బెదిరించింది. అయితే ఆ అగంతకుడు బయటకు వెళ్లి 2వ అంతస్తు నుండి దూకాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)