Hyderabad: తీవ్ర విషాదం, బైక్ మీద నుంచి వెళ్తూ రోడ్డుపై పడిన యువకుడు, అతనిపై నుండి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు, వీడియో ఇదిగో..

ఉదయం ఉప్పల్‌లో బైక్ పై వెళ్తున్న యువకుడు( వర్షిత్ రెడ్డి ) ఒక్కసారిగా స్కిడ్ అయ్యి పడటంతో వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు యువకుడిపై నుండి దూసుకు పోయింది. తీవ్ర గాయాలు అవ్వడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

TSRTC Bus ran over young man in Uppal Dies Disturbing Video Surfaces

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. యువకుడిపై నుండి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లడంతో ఆ యువకుడు అక్కికక్కడే మృతి చెందాడు.ఇవాళ ఉదయం ఉప్పల్‌లో బైక్ పై వెళ్తున్న యువకుడు( వర్షిత్ రెడ్డి ) ఒక్కసారిగా స్కిడ్ అయ్యి పడటంతో వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు యువకుడిపై నుండి దూసుకు పోయింది. తీవ్ర గాయాలు అవ్వడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.  సూర్యాపేట రోడ్డు ప్రమాదం సీసీ పుటేజీ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి ఆగివున్న లారీ కింద‌కు దూరిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement