Hyderabad: వీడియో ఇదిగో, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నగలను దోచుకెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు

నగరశివారు శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు.సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గర్భగుడిలో చొరబడి అమ్మవారి విగ్రహానికి అలంకరించిన వెండి కిరీటం, బంగారు పుస్తెల తాడు తదితర అభరణాలు ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Unidentified thieves stole jewellery from Sri Renuka Yellamma Temple in Shamirpet

నగరశివారు శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు.సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గర్భగుడిలో చొరబడి అమ్మవారి విగ్రహానికి అలంకరించిన వెండి కిరీటం, బంగారు పుస్తెల తాడు తదితర అభరణాలు ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement