HYDRA Demolition Drive in Manikonda: మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు (వీడియో)
హైదరాబాద్ లోని మణికొండలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
Hyderabad, Jan 10: హైదరాబాద్ (Hyderabad) లోని మణికొండలో (Manikonda) హైడ్రా కూల్చివేతలు (HYDRA Demolition Drive in Manikonda) చేపట్టింది. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నెక్నాంపూర్ చెరువును ఆక్రమించిన కబ్జాదారులు అక్రమంగా నిర్మాణాలను చేపట్టారని గుర్తించిన అధికారులు వాటిని కూల్చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
Here's Video:
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement