Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు, త్వరలో ఫామ్ హౌస్ కూల్చనున్న హైడ్రా, ఇప్పటికే సర్వే పూర్తి!
తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు తీసుకున్నారు. త్వరలోనే జన్వాడ ఫాం హౌస్ ను కూల్చనున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సర్వేను పూర్తి చేశారు.
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా అధికారులు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు తీసుకున్నారు. త్వరలోనే జన్వాడ ఫాం హౌస్ ను కూల్చనున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సర్వేను పూర్తి చేశారు.
Here's Tweet:
జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)