Hyderabad: వీడియో ఇదిగో, బుర్ఖా ధరించి బైక్ పై డేంజరస్ స్టంట్స్, ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు

బుర్ఖా ధరించి బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో బైక్ పై డేంజరస్ స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సామజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

IS Sadan police arrested young man who performed dangerous stunts on a bike while wearing a burqa in Hyderabad Watch Video

బుర్ఖా ధరించి బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో బైక్ పై డేంజరస్ స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సామజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా ఇద్దరి యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  వీడియో ఇదిగో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌కు దారి ఇస్తూ యూలు బైక్‌ను ఢీకొట్టిన కారు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now