Jaggi Vasudev Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ..ఈశా పౌండేషన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలపై చర్చ
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని కలిశారు సద్గురు జగ్గీ వాసుదేవ్. మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌ను కలిసి కలిశారు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని కలిశారు సద్గురు జగ్గీ వాసుదేవ్. మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌ను కలిసి కలిశారు(Jaggi Vasudev Meets CM Revanth Reddy). ఈ సమావేశంలో సద్గురు, రేవంత్ రెడ్డితో అనేక సామాజిక, ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. సీఎం రేవంత్‌ను మహా శివరాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలి.. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలిశారు కేటీఆర్. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీల బాధ్యతను రాష్ట్ర గవర్నర్ల ద్వారా కేంద్రం నియంత్రించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అన్నారు.
Isha Foundation founder Jaggi Vasudev meets cm revanth reddy