Jurala Project: జురాలకు పోటెత్తిన వరద, 42 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి, పోటెత్తిన పర్యాటకులు

దీంతో 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇన్ ఫ్లో: 3,25,000 వేల క్యూ సెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 3,11,734 వేల క్యూ సెక్కులుగా ఉంది.

Jurala Project 42 Gates open Due to Heavy Flood Water, Stopped power generation at Lower Jurala hydropower plant

Mahabubnagar, Aug 2:  మహబూబ్‌నగర్ జిల్లా జూరాలకు వరద పోటెత్తింది. దీంతో 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇన్ ఫ్లో: 3,25,000 వేల క్యూ సెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 3,11,734 వేల క్యూ సెక్కులుగా ఉంది.

ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ: 8.551 టీఎంసీలుగా ఉంది. ధరణి పోర్టల్ పేరును భూమాత పోర్టల్‌గా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తిరిగి తెరుచుకోనున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)