Kaleshwaram Project: బిగ్ బ్రేకింగ్...కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు ఆన్, నందిమేడారం,లక్ష్మీపూర్ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం
ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతలు మొదలు పెట్టింది ప్రభుత్వం. ఆగస్టు రెండు వరకు కాళేశ్వరంలో పంప్‌హౌస్‌లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ డెడ్‌లైన్ పెట్టిన నేపథ్యంలో నందిమేడారం తో పాటు లక్ష్మి పూర్ లో పంప్స్ ఆన్ చేశారు అధికారులు.
Hyd, July 27: ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్‌లు ప్రారంభమయ్యాయి. ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతలు మొదలు పెట్టింది ప్రభుత్వం. ఆగస్టు రెండు వరకు కాళేశ్వరంలో పంప్‌హౌస్‌లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ డెడ్‌లైన్ పెట్టిన నేపథ్యంలో నందిమేడారం తో పాటు లక్ష్మి పూర్ లో పంప్స్ ఆన్ చేశారు అధికారులు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు డ్రోన్ విజువల్స్, ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది,నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ,వీడియో
Here's Video:
బిగ్ బ్రేకింగ్ :
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)