Child Trafficking Case: చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. అహ్మదాబాద్‌లో వందనను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు . అహ్మదాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్ వందనను అరెస్ట్ చేశారు

Key Mastermind Arrested in Child Trafficking Case(X)

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు(Child Trafficking Case). అహ్మదాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్ వందనను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వందనను హైదరాబాద్ కు తీసుకొచ్చి రిమాండ్ చేశారు పోలీసులు.

పోలీసుల విచారణలో హైదరాబాద్‌లోని నలుగురు బ్రోకర్లకి నలుగురు పిల్లలని వందన అమ్మినట్లు తేలింది(Child Trafficking). ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వందనను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.

షాకింగ్ వీడియో ఇదిగో, అఘోరీగా మారబోతున్నానంటూ బాంబు పేల్చిన బీటెక్ విద్యార్థిని, లేడీ అఘోరీ అమ్మలాగా అఘోరినై ఆడపిల్లల్ని రక్షిస్తానని వెల్లడి

ఆస్పత్రుల నుండి లేదా రోడ్లపై చెత్త ఏరుకునే వారి పిల్లలను అపహరించినట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. వీరితో ఆటు దుర్బరమైన జీవితం గడుపుతున్న తల్లిదండ్రుల దగ్గరి నుండి పిల్లలను కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. ఇందుకోసం వారికి డబ్బులు ఇచ్చేదని పోలీసులు తెలిపారు.

Key Mastermind Arrested in Child Trafficking Case

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement