Kidnapper Rampage in Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో బాలుడి కిడ్నాప్ కు యత్నం.. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో)
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో బాలుడి కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఓ యువకుడు యత్నించాడని స్థానికులు ఆరోపించారు.
Hyderabad, Oct 25: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో బాలుడి (Boy) కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ (Kidnap) చేసేందుకు ఓ యువకుడు యత్నించాడని స్థానికులు ఆరోపించారు. దీంతో ఆ దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)
Viral Video Here:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)