KTR in Loksabha Elections: లోక్ సభ బరిలోకి కేటీఆర్.. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ?!
రానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Newdelhi, Jan 7: రానున్న లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections) బరిలో బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ను బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి లేదంటే సికింద్రాబాద్ నుంచి ఆయనను నిలబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. లోక్ సభకు పోటీ చేసే విషయమై కేటీఆర్ ఓకే చెప్పకపోయినా నో అని మాత్రం చెప్పలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా జాతీయస్థాయిలో బీఆర్ఎస్ ప్రాధాన్యం పెంచాలని పార్టీ భావిస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement