BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీజేపీ నేతలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణ బీజేపీ కార్యాలయం(Telangana BJP office)పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ప్రకటించారు. ప్రస్తుతం కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన రాజాసింగ్ వార్తల్లో బీజేపీ కార్యాలయంపై దాడి వార్తలను చూసి ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

BJP MLA Raja Singh and CM Revanth Reddy (Photo-X/FB)

తెలంగాణ బీజేపీ కార్యాలయం(Telangana BJP office)పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ప్రకటించారు. ప్రస్తుతం కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన రాజాసింగ్ వార్తల్లో బీజేపీ కార్యాలయంపై దాడి వార్తలను చూసి ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఇటువంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని, కాంగ్రెస్(Congress) నాయకత్వం యొక్క నిరాశను ఎత్తి చూపుతున్నాయని అన్నారు. ఈ సిగ్గుమాలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీజేపీ నేతలకు భేషరతుగా క్షమాపణలు(Apologies) చెప్పాలని డిమాండ్(demand) చేశారు.

వీడియోలు ఇవిగో, కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు,ఎదురుతిరిగిన బీజేపీ నాయకులు

BJP MLA Raja Singh Slams CM Revanth Reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now