Liquor Shops Bandh: మందుబాబులకు అలర్ట్, రేపు హైదరాబాద్‌లో వైన్స్ షాపులు బంద్, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మూసేయాలని నగర సీపీ ఆదేశాలు
శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం (ఏప్రిల్ 17) ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18 వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్,కల్లు దుకాణాలు , రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని సీపీ తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా వైన్ షాపులు మూసివేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)