Lashkar Bonalu Rangam LIVE: లష్కర్ బోనాల్లో నేడు భవిష్యవాణి.. అమ్మవారు ఏం చెబుతారో! (లైవ్)

తెలంగాణ లష్కర్ బోనాల వేడుకల్లో నేడు ప్రధాన ఘట్టమైన 'రంగం' జరగనుంది. అవివాహిత జోగిని ఈ సంవత్సరం తెలంగాణ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో భవిష్యవాణి చెప్పనున్నారు.

Ujjaini Mahakali Bonalu 2023 (Photo-Twitter)

Hyderabad, July 10: తెలంగాణ (Telangana) లష్కర్ బోనాల (Lashkar Bonalu) వేడుకల్లో నేడు ప్రధాన ఘట్టమైన 'రంగం' (Rangam) జరగనుంది. అవివాహిత జోగిని ఈ సంవత్సరం తెలంగాణ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో భవిష్యవాణి చెప్పనున్నారు. గత సంవత్సరం అమ్మవారికి ఒకింత ఆగ్రహం కలిగింది. తనను ప్రజలు సరిగా పట్టించుకోవట్లేదని అమ్మవారు ఫైర్ అయ్యారు. తాను మాత్రం ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటున్నానని అన్నారు. దాంతో.. అమ్మవారికి పూజల విషయంలో అధికారులు అన్ని రకాల చర్యలూ తీసుకున్నారు. ఈ సంవత్సరం లష్కర్ బోనాలు బాగా జరిగాయి. అందువల్ల ఇవాళ అమ్మవారు ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. రంగం లైవ్ వీడియో  (Live video) ఇదిగో..

Heavy Rains in North India: ఉత్తరాదిన వరద బీభత్సం... విరిగిపడుతున్న కొండచరియలు... పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోతున్న దుకాణాలు, కార్లు.. 22కి పెరిగిన మృతుల సంఖ్య

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement