Khammam: లారీ డ్రైవర్ చాకచక్యం... ఖమ్మం జిల్లాలో తప్పిన ప్రమాదం, ప్రశంసలు గుప్పిస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో

ఖమ్మం జిల్లా పాలేరులో లారీ డ్రైవర్(lorry driver) చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది.

Lorry Driver Prevent Major Accident in Khammam Palair(X)

ఖమ్మం జిల్లా పాలేరులో లారీ డ్రైవర్(lorry driver) చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హైవే రహదారి వద్ద ఓ చిన్నారి స్కూలు అయిపోయి సైకిల్ పై వెళ్తుండగా అటుగా వస్తున్న లారీని గమనించలేదు.

దీంతో డ్రైవర్ చాకచ్యకంగా వ్యవహరించి లారీని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు లారీ డ్రైవర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ఇక మరోవైపు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టింది పాఠశాల సిబ్బంది.  ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స

Lorry Driver Prevent Major Accident in Khammam Palair

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement