Telangana Fire Video: కరీంనగర్లో ఓ ఇంట్లో భారీ పేలుడు, మంటలు అదుపులోకి తీసుకువస్తుండగా మళ్లీ పెద్ద ఎత్తున పేలిన సిలిండర్, వీడియో ఇదిగో..

కరీనంగర్ లో ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. అయితే ఆ దీపం ప్రభావంతో ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. కొంతమంది స్థానికులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తుండగా మంటల ధాటికి ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

Massive explosion in Karimnagar: cylinder Blast in house exploded and a large fire broke out

Karimnagar Fire Video: కరీనంగర్ లో ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. అయితే ఆ దీపం ప్రభావంతో ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. కొంతమంది స్థానికులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తుండగా మంటల ధాటికి ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement