Minister Seethakka: మల్లన్న గెలుపు కోసం చాలా కష్టపడ్డాం.. ఇప్పుడు బాధ పడుతున్నాం మంత్రి సీతక్క, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా అన్నది డిసైడ్ చేసుకోవాలని ఫైర్

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం.. అందుకు నాకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Minister Seethakka slams MLC Teenmar Mallanna(video grab)

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం.. అందుకు నాకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న మా పార్టీనా కాదా అనేది డిసైడ్ చేసుకోవాలి.. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలని తేల్చిచెప్పారు.

వీడియో ఇదిగో, రెడ్లను కుక్కలతో పోల్చుతూ తీన్మార్ మల్లన్న దూషణ,  పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు, వదిలే ప్రసక్తే లేదని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కుల గణన సర్వే పేపర్లు తగలబెట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Mallanna) . ఉచ్చ పోస్తే తగలబడదు కాబట్టి ఉచ్చ పోయకుండా తగలబెడుతున్నానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ.

Minister Seethakka slams  MLC Teenmar Mallanna

మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం.. అందుకు నాకు బాధగా ఉంది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now