MLA Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డిది మనిషి జన్మేనా..ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నీది మనిషి జన్మేనా? ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావ్ అంటూ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు

MLA Arekapudi Gandhi angry on MLA Padi Kaushik Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నీది మనిషి జన్మేనా? ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావ్ అంటూ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. నేను బతకడానికి వచ్చా అన్నావ్.. నువ్వు హైదరాబాద్ ఎందుకొచ్చావ్.. నా స్థానికతను ప్రశ్నిస్తావా? అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు.   ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now