Dana Kishore: ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదు...పేదలను ఆదుకుంటామన్న మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్
ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు అన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్. మూసి పరివాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ రూమ్ కోసం అప్లై చేసుకున్నారు..
ప్రభుత్వం ఇల్లు కొట్టేయలనుకుంటే ఎప్పుడో కొట్టేసేది.. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు అన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్. మూసి పరివాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ రూమ్ కోసం అప్లై చేసుకున్నారు.. వారిని అడిగితే డబల్ బెడ్ రూమ్ ఇంటికి షిఫ్ట్ అయితామని చెప్పారు. వారి పూర్తి అంగీకారం తీసుకొని వారిని డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు షిఫ్ట్ చేస్తాం అన్నారు.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)