MP Kiran Kumar Reddy: ఫోర్త్ సిటీపై విష ప్రచారం సరికాదు, తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొన్ని పత్రికల్లో నిరాధారమైన కథనాలు రాస్తున్నారు అన్నారు.
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొన్ని పత్రికల్లో నిరాధారమైన కథనాలు రాస్తున్నారు అన్నారు.
తప్పుడు కథనాలపై విచారణ జరిపించాలని సీఎం, డీజీపీ లను కోరుతున్నాను అన్నారు. హైదరాబాద్ లో ఫోర్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొందరు దానిపై కావాలని విష ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలపై అధికారులకు నేరుగా ఫిర్యాదు చేస్తాను అని చెప్పారు. ఎస్‌ఐ వేధింపులతో పోలీస్ స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యయత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్, వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆస్పత్రికి తరలింపు, వీడియో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)