Communal Harmony at Asifabad: వెల్లువిరిసిన మతసామరస్యం....గణేష్ లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు.. ఆసిఫాబాద్ లో అద్భుత ఘటన

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భట్‌పల్లిలో మతసామరస్యం వెల్లువిరిసింది. వినాయకుడి లడ్డూ వేలంపాటలో రూ.13,216 లకు గణేష్ లడ్డూను ముస్లిం కుటుంబానికి చెందిన అఫ్జల్ కైవసం చేసుకొన్నారు.

Communal Harmony at Asifabad (Credits: X)

Hyderabad, Sep 17: కొమరం భీమ్ ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా భట్‌పల్లిలో మతసామరస్యం వెల్లువిరిసింది. వినాయకుడి లడ్డూ (Ganesh Laddu) వేలంపాటలో రూ.13,216 లకు గణేష్ లడ్డూను ముస్లిం కుటుంబానికి చెందిన అఫ్జల్ కైవసం చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయంశం అయింది. మతసామరస్యానికి ప్రతీకగా దీన్ని పలువురు వర్ణిస్తున్నారు.

దొంగతనానికి వచ్చిన దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేసిన యువకులు.. వైరల్ వీడియో ఇదిగో..!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now