Allu Arjun Gets Regular Bail: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్...రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని వెల్లడి
నటుడు అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేల పూచీకత్తుతో పాటు రెండు సాక్షి సంతకాలతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
నటుడు అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేల పూచీకత్తుతో పాటు రెండు సాక్షి సంతకాలతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. వీడియో ఇదిగో, SSMB29 ఏడాదిన్నరలో రిలీజ్ అవుతుందని తెలిపిన రామ్ చరణ్, వెంటనే మైక్ అందుకుని రాజమౌళి ఏమన్నారంటే..
Allu Arjun granted regular bail
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)