Hyderabad: గొప్ప మనసు చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, అనారోగ్యంతో ఉన్న బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్, వీడియో ఇదిగో..
ఆస్పత్రి దారి తెలియక ఇబ్బందులు పడుతున్న వారిని గమనించి ఆస్పత్రికి స్వయంగా తీసుకువెళ్ళిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్. సకాలంలో బాలుడిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించిన శ్రవణ్ కుమార్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అనారోగ్యంతో ఉన్న బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు.చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తరలించిన బాలుడి తల్లితండ్రులు.ఆస్పత్రి దారి తెలియక ఇబ్బందులు పడుతున్న వారిని గమనించి ఆస్పత్రికి స్వయంగా తీసుకువెళ్ళిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్. సకాలంలో బాలుడిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించిన శ్రవణ్ కుమార్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దారుణం, అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తానని చెప్పిన భార్య ముక్కు కోసేసిన భర్త, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)