Railway Track Destroyed Due To Rains: భారీ వర్షం, కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మహబూబాబాద్‌లో ఘటన, నిలిచిపోయిన పలు రైళ్లు, తప్పిన పెను ప్రమాదం

మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేశారు రైల్వే అధికారులు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ కొట్టుకుపోగా తక్షణమే రైల్వే సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Railway Track Destroyed Due to Heavy rains at Mahabubabad

మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేశారు రైల్వే అధికారులు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ కొట్టుకుపోగా తక్షణమే రైల్వే సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.  వాన నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు.. ఏరుకుని సంచిలో వేసుకున్న స్థానికులు.. హైదరాబాద్ వైరల్ వీడియో 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement