Rape Case Against Youtuber Mallik Tej: మరో యూట్యూబర్ పై రేప్ కేసు.. జగిత్యాల యూ ట్యూబ్ ఫేం మల్లిక్ తేజపై యువతి కేసు.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు (వీడియోతో)
జగిత్యాల జిల్లాకు చెందిన యూ ట్యూబ్ ఫేం సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదైంది. కొన్నేళ్ళ క్రితం తమ ఇద్దరి మధ్య పరిచయం మొదలై అదికాస్తా చనువుగా మారిందని యువతి పేర్కొంది.
Hyderabad, Sep 29: జగిత్యాల జిల్లాకు చెందిన యూ ట్యూబ్ ఫేం సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజ(Mallik Tej)పై రేప్ కేసు (Rape Case) నమోదైంది. కొన్నేళ్ళ క్రితం తమ ఇద్దరి మధ్య పరిచయం మొదలై అదికాస్తా చనువుగా మారిందని యువతి పేర్కొంది. అయితే, మాయ మాటలు చెప్పి లొంగతీసుకుని మల్లిక్ తనపై రేప్ చేశాడని సదరు యువతి ఆరోపణలు చేసింది. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Advertisement
Advertisement
Advertisement