Attack On Police: పోలీసుల మీదే దాడి చేసిన ప్రజలు...మతిస్థిమితం లేదని బాలికపై అత్యాచారం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...ఆగ్రహంతో పోలీసులపైనే స్థానికుల దాడి
బాలికను కిడ్నాప్ చేసి తన ఇంట్లో మూడు గంటలు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో ఓ యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి, తన ఇంట్లో మూడు గంటలు బంధించి అత్యాచారం చేశాడు.
బాలికను కిడ్నాప్ చేసి తన ఇంట్లో మూడు గంటలు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో ఓ యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి, తన ఇంట్లో మూడు గంటలు బంధించి అత్యాచారం చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు యువకుడి ఇంటిని చుట్టుముట్టగా.. పోలీసులు అక్కడికి చేరుకొని ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన బాలిక బంధువులు పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇచ్చోడ CI భీమేష్, పలువురు పోలీసులపై గాయాలయ్యాయి. దాడిలో 2 పోలీసు వాహనాలు ధ్వంసం కాగా.. యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం
rape victim relatives attack on police at Adilabad