Telangana Rythu Bharosa: రైతు భరోసా మెసేజ్‌లు వస్తున్నాయి కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడట్లేదు, రైతుల ఆవేదన.. వీడియో ఇదిగో
రైతు భరోసా పడ్డట్టు మెసేజులు వస్తున్నాయ్(Rythu Bharosa Messages) కానీ.. అకౌంట్లో మాత్రం డబ్బులు(No Money in Account) పడట్లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసాకు(Telangana Rythu Bharosa) సంబంధించిన నిధులను ఇటీవలె జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎకరం, రెండు ఎకరాలు, మూడు ఎకరాల వరకు ప్రభుత్వం డబ్బులు జమచేసింది.
అయితే రైతు భరోసా పడ్డట్టు మెసేజులు వస్తున్నాయ్(Rythu Bharosa Messages) కానీ.. అకౌంట్లో మాత్రం డబ్బులు(No Money in Account) పడట్లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల వద్దకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు రైతులు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ఫోన్‌కు డబ్బులు పడ్డట్టు మెసేజ్ వచ్చినా.. రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Receiving Rythu Bharosa Messages, But No Money in Account
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)