Kodandaram Key Role in TS Govt: ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్?
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ అనుభవాలను, ఆయన ఆలోచనలను ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
Hyderabad, Dec 8: తెలంగాణ (Telangana) ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ (Prof. Kodandaram) అనుభవాలను, ఆయన ఆలోచనలను ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన సలహాలను తీసుకుంటామని రేవంత్ చెప్పారు. చెప్పినట్టుగానే కోదండరామ్ కు రేవంత్ రెడ్డి కీలకమైన బాధ్యతను అప్పగించబోతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా (Govt Adviser) కోదండరామ్ ను నియమించే అవకాశం ఉందని చెపుతున్నారు. అయితే, అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement