Road Accident At Narsapur: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఢీ కొన్న రెండు బస్సులు, డ్రైవర్ మృతి..కాలేజీ విద్యార్థులకు తప్పిన ప్రమాదం..వీడియో
మెదక్ నర్సాపూర్ పట్టణంలోని ఆనంద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వస్తూ ఢీ కొనగా ఒక డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఒక డ్రైవర్ మృతి చెందారు. బస్సులో ఉన్న కాలేజీ విద్యార్థులకు ప్రమాదం తప్పింది.
మెదక్ నర్సాపూర్ పట్టణంలోని ఆనంద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వస్తూ ఢీ కొనగా ఒక డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఒక డ్రైవర్ మృతి చెందారు. బస్సులో ఉన్న కాలేజీ విద్యార్థులకు ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు నిరసన సెగ, బాలు నాయక్‌ని అడ్డుకున్న కుర్మెడ్ గ్రామస్తులు..తమ గ్రామంలోకి రావొద్దని నిరసన..వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)