Rythu Bandhu: గుడ్ న్యూస్, నేటి నుండి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ, మొదటి విడతగా రూ.7,720.29 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. కొత్తగా 5 లక్షల మంది పోడు భూమి రైతులకు కూడా రైతు బంధు వర్తింపు కానుంది.
రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. కొత్తగా 5 లక్షల మంది పోడు భూమి రైతులకు కూడా రైతు బంధు వర్తింపు కానుంది. రైతు బంధు మొదలైన దగ్గరనుండి ఇప్పటివరకు 11 విడతల్లో కలిపి రూ.72,910 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించింది కేసీఆర్ సర్కారు,
News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)